AKP: కశింకోట మండలంలో నామినేషన్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి సీహెచ్ చంద్రశేఖర రావు మంగళవారం పరిశీలించారు. జెడ్ తుని, వెదురుపర్తి, బయ్యవరం పోలింగ్ కేంద్రాలను సందర్శించి స్టేజ్-1 అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన వెంటనే స్టేజ్ వన్ ప్రక్రియ ముగిస్తుందన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి


