హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సోనియా గాంధీ ఆత్మకథ తెలుగులోకి'

HYD: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆత్మకథను తెలుగులోకి అనువదించి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉచితంగా అందజేస్తామని దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశం కోసం సోనియా గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు ప్రజలకు తెలియజేయాలన్నారు.