హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జోగులాంబ ఆలయానికి భక్తుల తాకిడి

GDWL: కార్తీక మాసం ప్రారంభం కావడంతో అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా భక్తులు, యాత్రికులు ఉభయ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ ఆలయం ఎదుట మహిళలు కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.