హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ బీమాను సద్వినియోగం చేసుకోవాలి'

NZB: ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై దరఖాస్తుల స్వీకరణ, ప్రజలకు అవగాహన కల్పనపై సమీక్షించారు.