HYD: లంగర్‌హౌస్‌లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెట్ విక్రయాల దందాను అధికారులు గుర్తించారు. బాపూఘాట్ సమీపంలోని స్క్రాప్ దుకాణంపై సివిల్ సప్లైస్, టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 82 సిలిండర్లు, ఏడురీఫిల్లింగ్ కిట్లు, వెయింగ్ మెషీన్, రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని పోలీసులకు అప్పగించారు.
తెలంగాణ
లంగర్‌హౌస్‌లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా గుట్టురట్టు


