బాపట్ల బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ మాట్లాడారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో బాపట్లలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ద్వారా వేగంగా అభివృద్ధి చేస్తామని, వైజాగ్ తరహాలోనే ఇక్కడ ఐటీ ప్రాజెక్ట్‌లు తెప్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో బాపట్ల అభివృద్ధి'


