హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJYM తాంసి మండల అధ్యక్షుడిగా మలపతి అర్జున్

ADB: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తాంసి మండల అధ్యక్షుడిగా మలపతి అర్జున్ మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు ఆదిలాబాద్ MP గోడం నగేశ్, బీజేపీ జిల్లాధ్యక్షుడు బ్రహ్మనందం ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్టీ బలోపేతానికి అర్జున్ మరింత అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.