హైదరాబాద్: 28°C
తెలంగాణ

56 పశువులకు ఉచిత వైద్యం

SRPT: నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వేల్పుల సోమయ్య యాదవ్ శిబిరాన్ని ప్రారంభించారు. 56 పశువులకు చికిత్స అందించడంతో పాటు, దూడలకు నత్తల నివారణ మందు తాపించారు. కార్యక్రమంలో డాక్టర్ బి. అఖిల, సిరిపురం డాక్టర్ రవికుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్ , రైతులు పాల్గొన్నారు.