KRNL: పెద్దకడబురులో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు అభ్యర్థుల ఎంపిక ముమ్మరం చేశారు. మండలంలోని 20 పంచాయతీలకు గాను దాదాపు ఇప్పటికే అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధం అయ్యారు. పెద్దకడబూరులో TDP అభ్యర్థిగా మాజీ MPP శశిరేఖ పోటీ చేసేందుకు సిద్ధమవగా.. అటు వైసీపీ తరుపున కూడా మాజీ ఎంపీపీ రఘురాం పోటీకి సిద్ధం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎంపీపీల కుటుంబాల మధ్య పోటీ


