KMR: కొత్త పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు మహా ధర్నాను నిర్వహించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశమైన ఉద్యోగులు, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPS ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పాత పెన్షన్ అమలు చేయాలని ఉద్యోగుల ధర్నా


