KNRL: చిప్పగిరి మండలం బంటనహళ్ గ్రామానికి కీలకమైన గుంతకల్లు–బంటనహళ్ బీటీ రోడ్డు నిర్మాణ పనులను PR AE మల్లేష్ నాయక్, DEE కృష్ణజ్యోతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రహదారి అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలు, విద్యార్థులు, రైతులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీటీ రోడ్డు పనులను పరిశీలించిన అధికారులు


