HYD: కోతూర్‌లో జెఈహెచ్ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. విమానాలు, ఏరో ఇంజిన్ల తయారీ, నిర్వహణకు అవసరమైన ప్రత్యేక పరికరాలు ఇక్కడ తయారవుతాయని తెలిపారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, హైదరాబాద్‌ను ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'హైదరాబాద్‌ను ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం'


