హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫామ్ హౌస్ డాన్స్‌ల వ్యవహారంపై CP సీరియస్

MNCL: బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల ఫామ్ హౌస్ డాన్స్‌ల వ్యవహారంపై CP అంబర్ కిషోర్ ఝా విచారణకు ఆదేశించారు. ఎంత మందిని బర్త్ డే పార్టీకి వెళ్లారు. ఇంకా ఎవ్వరు వెళ్ళారు? దానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా? వాళ్లు ఆన్ డ్యూటీలోనే వెళ్లారా? అనే విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు.