విశాఖలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు సీఐటీయు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని కోరుతూ ఛలో ఢిల్లీ అంటూ సీఐటియు నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ


