MLG: పోచమ్మగూడెంలో మంగళవారం ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామస్థులు, పిల్లలకు సైబర్ క్రైమ్‌ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. తెలియని గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేయడం వల్ల మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆన్లైన్ షాపింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం


