హైదరాబాద్: 28°C
తెలంగాణ

TUWJ రాష్ట్ర కౌన్సిల్‌లో జిల్లా జర్నలిస్టులకు చోటు

MLG: ఏటూరునాగారానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు అఫ్టల్, వసంత రమేశ్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల జర్నలిజం అనుభవం ఉన్న వారికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడంపై జిల్లా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సాధనకు కృషి చేస్తామని వారు తెలిపారు.