హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి

SKLM: విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో AIYF శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.