హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాన్ బోల్తా.. ఇద్దరికి గాయాలు

MLG: తాడ్వాయి–కాటాపూర్ మార్గంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మేడారానికి తడకలు తీసుకెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యానులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.