NLG: కాంగ్రెస్ దొంగ హామీలకు నేటితో మూడేళ్లు అని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2023 నవంబర్ 17న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మోసం చేశారన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌పై మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు


