హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు కార్లు ఢీ.. తప్పిన ప్రమాదం

SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప క్రాసింగ్ వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊరట చెందారు.