SRPT: హుజూర్నగర్ పట్టణంలోని UPS నెం.1 పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం HNRకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మామిడి కిషోర్ తన సోదరుడు మామిడి దీపక్ జ్ఞాపకార్థం 30 కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో 14, 15వ వార్డ్ కౌన్సిలర్లు కవిత, సుజాత హెచ్ఎం పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలకు 30 కుర్చీలు అందజేత


