హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ కాంగ్రెస్‌ నాయకత్వంపై చర్చ

WGL: జిల్లా కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. MLA కొండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ సాగుతోంది. తాజా మాజీ కార్పొరేటర్లు కూడా ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటంతో కేడర్‌కు దిశానిర్దేశం చేసే నాయకుడు కరవయ్యారని కార్యకర్తలు వాపోతున్నారు. ఈ నెల 22న KTR పర్యటన నేపథ్యంలో BRSలో చేరికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.