హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్‌లో ఘనంగా పింఛన్ల పంపిణీ

MDCL: మేడ్చల్ డివిజన్ అత్వెల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ మను చౌదరి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25,553 మందికి, ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే 6,680 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.