హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంట అవశేషాలను కాల్చొద్దు'

NLG: నల్గొండ మండలం పానగల్లు పరిధిలో పంట అవశేషాలను కాల్చుతున్న వ్యవసాయ క్షేత్రాన్ని ఏఈవో చింత దేవేందర్ ఈరోజు సందర్శించారు. అవశేషాలను కాల్చడం వల్ల భూమికి మేలు చేసే మిత్ర పురుగులు నశించి, భూసారం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.