KNR: 33 ఏళ్ల క్రితం నక్సల్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన అక్కన్నపేట మండలం నందారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం, తనకు మందులు ఇప్పించాలని కోరగా, న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: బిడ్డకు సర్కారు ఉద్యోగమిప్పించండి సార్


