HYD: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన తెలిపారు. అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం అంటూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను చించి డస్ట్‌బిన్‌లో వేశారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున 420కి పైగా హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన


