వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సీబీఐ బ్యాంకు పక్క గల్లీలో దంపతులు శోభ (50), సంజయ్ (55) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారాణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య


