WNP: కాలువల నుంచి రెండో పంటకు నీరు విడుదల చేసే పరిస్థితి లేదని, విద్యుత్ సరఫరా కూడా సాధ్యం కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాలువల కింద రైతులు రెండో పంట సాగు చేయవద్దని, బోరు బావులు ఉన్న రైతులు ఆరుతడి పంటలకే పరిమితం కావాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'కాలువల కింద రెండో పంట వేయొద్దు'


