ASF: రెబ్బెన మండల కాంగ్రెస్ నాయకులు టొంకిని శ్రీ సిద్ధి హనుమాన్ స్వామి 25వ మహాపాదయాత్ర సందర్భంగా రెబ్బెన మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టొంకిని హనుమాన్ ఆలయాన్ని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు


