MDK: రబీ సీజన్‌లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మెదక్ తహసీల్దార్ నారాయణ సూచించారు. దుకాణాల్లో నిల్వ ఉన్న వరి విత్తనాలను కంపెనీలకు తిరిగి పంపించాలని విత్తన విక్రయదారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాలు విక్రయిస్తే దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
VIDEO: వరి సాగుకు దూరంగా ఉండండి: తహసీల్దార్


