జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 863 కొత్త పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన వారికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కొత్త పింఛన్లు, చెక్కులు అందడంతో లబ్ధిదారులు వారకి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
బచ్చన్నపేటలో కొత్త పింఛన్ల పంపిణీ!


