VZM: గజపతినగరం పంచాయతీ శివారు నారాయణ గజపతిరాజుపురంలో మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు నిర్వహించారు. పోలీస్ సిబ్బందితో కలిసి కాలనీ ఇళ్లను అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేసి రికార్డులు లేని ఐదు వాహనాలను సీజ్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం తనిఖీచేపెట్టారు.
ఆంధ్రప్రదేశ్
కార్డెన్ సెర్చ్ లో వాహనాలు ఫీజు


