NRML: సిద్దాపూర్ ఫిల్టర్ బెడ్, వెంకటాపూర్, మంజులాపూర్లో అమృత్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజారోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్మాణాల్లో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ENC రాయపారెడ్డి, డీఈ అరుణ్, ఈఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అమృత్ పనుల్లో నాణ్యతకు పెద్దపీట


