హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ పట్టణంలోని ఒకటో వార్డు కౌన్సిలర్ స్వాతి రజని బాబు కుమార్తె నిత్యశ్రీ అనారోగ్యంతో కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.