హైదరాబాద్: 28°C
వార్తలు

96 ఏళ్ల గురుద్వారా పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన

భారత్-ఫిలిప్పీన్స్ దేశాల మధ్య అద్భుతమైన సాంస్కృతిక వారధిగా నిలుస్తోంది 'ఖల్సా దివాన్ గురుద్వారా'. దాదాపు శతాబ్ది చరిత్ర ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఈ 96 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం పునర్నిర్మాణ పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. కాగా, 1901లో ప్రారంభమైన ఈ గురుద్వారాను 1903లో అధికారికంగా నెలకొల్పి 1924లో రిజిస్టర్ చేశారు.