MBNR: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ కూడుగల్ యాదయ్య డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చాలి: కొడుగల్ యాదయ్య


