'ప్రేమలో పడాలంటే కేంబ్రిడ్జి వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి కానీ అక్కడి చికెన్ వంటకం మాత్రం తినకండి' అంటూ రాహుల్ ఫన్నీ కామెంట్స్ చేశారు. తన తల్లిదండ్రులకు ఆ ఫుడ్ అద్భుతంగా అనిపించిందని, కానీ తనకు అస్సలు నచ్చలేదని నవ్వులు పూయించారు. అయితే సభ అనంతరం గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడున్నారని రిపోర్టర్లు ప్రశ్నించగా.. రాహుల్ అలర్ట్ అయ్యి ఆమె కేవలం నా స్నేహితురాలు మాత్రమేనని కవర్ చేశారు.
వార్తలు
‘అమ్మనాన్నలకు నచ్చింది.. నాకు నచ్చలేదు’


