హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీశ్ అవినీతిపై విచారణ జరపాలి: కవిత

NZB: మాజీ మంత్రి హరీశ్‌రావు అవినీతిపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సేన నేత కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆధారాలను సీబీసీఐడీ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు పంపుతామని, దోషులకు శిక్ష పడాలన్నారు. ఇంటర్ బోర్డు రద్దును వ్యతిరేకిస్తూ మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.