NLG: జిల్లాలో రెండో రోజు జరిగిన అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల్లో జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలపై విస్తృత పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు నేత రాకేశ్ టికాయత్ ఈ నెల 26న దేశవ్యాప్త రైతు ఉద్యమం చేపడతామన్నారు. ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ కరవు సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
26న దేశవ్యాప్త రైతుల ఉద్యమం


