హైదరాబాద్: 28°C
తెలంగాణ

చందాపూర్‌లో అర్ధరాత్రి లారీ బోల్తా

SDPT: తోగుట మండలం చందాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. టోల్ ఛార్జీలు తప్పించుకునేందుకు గ్రామీణ రహదారులపై భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాలని గ్రామస్థులు కోరుతున్నారు.