జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన గట్ల నర్సవ్వ ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న ధర్మపురి 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ అనిల్, పైలట్ సంపత్ వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలికి ప్రాథమిక సహాయం అందించి, మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
ట్రాక్టర్ ప్రమాదం.. మహిళకు గాయాలు


