హైదరాబాద్: 28°C
తెలంగాణ

నివాస భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలు

BHNG: పట్టణంలోని పలు ప్రాంతాల్లో నివాస భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య కూడళ్లలో స్థలాలు ఉన్న అత్యధిక యజమానులు ఇంటి నిర్మాణానికి అనుమతులు పొంది నిర్మాణాలు పూర్తి చేయడం గమనార్హం. పురపాలక సంఘం భవన నిర్మాణ ఫీజులతో పాటు ఆస్తిపన్నును భారీగా కోల్పోతోంది.