హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భద్రకాళి అమ్మవారికి పూజలు

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఆలయంలో ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీకమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే పూజ కార్యక్రమాలు నిర్వహించి, భక్తుల సమక్షంలో హారతి ఇచ్చారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.