రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్కు సంబంధించిన నకిలీ వీడియోల కేసులో హెచ్వైసీ సల్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వీడియోలు సృష్టించి బ్లాక్మెయిలింగ్, డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని రెహ్మత్ ఫిర్యాదు చేశాడు. గతంలో ఆరుగురిని అరెస్ట్ చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు.
తెలంగాణ
మీర్జా రెహ్మత్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్


