హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేటీఆర్‌ చిత్రపటంతో ఆకట్టుకున్న బాలుడు

SRCL: సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓ బాలుడు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. కాగితంపై కేటీఆర్ చిత్రాన్ని అందంగా గీసి, ఆయనకు బహుమతిగా అందజేశాడు. బాలుడి అభిమానానికి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన అక్కడున్న వారిని ఆకట్టుకుంది. బాలుడి ప్రతిభ, అభిమానాన్ని పలువురు అభినందించారు.