హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాంకర్‌తో కలిసి వీహెచ్ మాస్ స్టెప్పులు!

ఖమ్మంలో జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై యాంకర్‌తో కలిసి ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వీహెచ్ వేసిన ఈ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.