మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రోడా మేస్త్రి నగర్‌లో బీజేపీ నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 66 హామీలను అమలు చేయలేదని, రేవంత్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రజలు బుద్ధి చెప్పాలని, బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి: ఈటల


