హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడికూడలో కాంగ్రెస్ కమిటీలు ప్రకటన.!

HNK: నడికూడ టీపీసీసీ, డీసీసీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్ కమిటీ మరియు అన్ని గ్రామాల కాంగ్రెస్ కమిటీలను నడికూడ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండాఎగురవేయాలని పిలుపునిచ్చారు.