హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలకు విరుద్ధంగా సారపాకలో డ్రైనేజీ నిర్మాణం

BDK: సారపాకలో డ్రైనేజీ నిర్మాణం నాణ్యతలేమిగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐటీసీ నిధులతో రూ.1.10 లక్షలతో చేపట్టిన ఈ పనుల్లో అధికారుల పర్యవేక్షణ కరువైంది. నీటి నిల్వలోనే కాంక్రీట్ వేయడం, క్యూరింగ్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.