హైదరాబాద్‌లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) 'వింగ్స్ అండ్ వైల్డర్ నెస్' పేరుతో నేచర్ వాక్ ప్రారంభించింది. నానక్ రామ్ గూడలోని ఘర్-ఎ-ముబారక్ వద్ద ఇప్పటికే తొలి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 30 మంది పాల్గొన్నారు. నెమళ్లు, కింగ్‌ఫిషర్లు, ఇతర పక్షులను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తెలంగాణ
HYDలో కొత్త నేచర్ వాక్.. ప్రతీ ఆదివారం పక్షులు సందడి!


